పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ మలహర్రావు
On
భూపాలపల్లి మార్చి 18 (ప్రజామంటలు) :
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీపీ మలహర్రావు మాట్లాడుతూ, ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ, ఎండి యాకూబ్ పాషా, అయిత మహేందర్, మానస, సవిత, సరిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఉపాధ్యాయుడు రవీందర్ మరియు ఓఎస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం
Published On
By Siricilla Rajendar sharma

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
Published On
By ch v prabhakar rao

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత
Published On
By ch v prabhakar rao

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు
Published On
By ch v prabhakar rao

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన
Published On
By ch v prabhakar rao

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్
Published On
By ch v prabhakar rao

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి
Published On
By ch v prabhakar rao

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు
Published On
By Siricilla Rajendar sharma

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
Published On
By Kasireddy Adireddy

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
Published On
By Kasireddy Adireddy

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
Published On
By ch v prabhakar rao
