దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు) :
పద్మారావు నగర్ లోని శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం స్వర్గీయ పాలపర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. ముగ్గురికి వీల్ చైర్లు, ఒకరికి కమోడ్ తో కూడిన వీల్ చైర్, ఒకరికి ఎడమ కాలు, మరొకరికి కృత్రిమ, ఇద్దరికీ కాలిపర్లను అందజేశారు. ఈ సందర్భంగా 100వ పుట్టినరోజు జరుపుకుంటున్న విష్ణుభోట్ల సౌభాగ్య లక్ష్మి కుటుంబ సభ్యులు సమకూర్చిన 'విష్ణుభోట్ల సౌభాగ్య లక్ష్మి సేవారథం' పేరుతో నూతన ఎలక్ట్రిక్ ఆటోను జనహిత సేవా ట్రస్ట్, జానకి జీవన్ మానసిక దివ్యాంగుల పాఠశాలకు విరాళంగా అందజేశారు. తమకు చేయూతనందించిన దాతలకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పాలపర్తి రమేష్, జనహిత సేవా ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, విష్ణుభోట్ల సౌభాగ్య లక్ష్మి మనవరాలు డాక్టర్ జే. అనుపమ, సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)