ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం
జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)
తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. బి ఆర్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్త దానం శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ అనంతరం మాతా శిశు హాస్పిటల్ లో పేషంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఈ రోజు జగిత్యాల అభివృద్ధి జరిగిందంటే కవితక్కతోనే అని అన్నారు. ఇల్లు లేని వారి కోసం కవితక్క ప్రత్యేక చొరవతో జగిత్యాల పట్టణానికి 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కవితది. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క కుల సంఘానికి గాని గ్రామాలలో రోడ్లు సిసి డ్రైన్లకు గాని ఆలయాలకు నిధులు వెచ్చించిన గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవితక్క ని అన్నారు. ఇప్పటికీ జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నిధులు కూడా కవితక్క వెచ్చించినవే అని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకురాలికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని జగిత్యాల జిల్లా తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ రూరల్ అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు ఆనంద రావు తుమ్మ గంగాధర్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ కౌన్సిలర్ అవారి శివ కేసరి బాబు,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప ఆధ్యకుడు వోల్లెం మల్లేశం నాయకులు ఆనంద రావు
దామోదర్ రావు గంగారెడ్డి వెంకటేశ్వర్ రావు నక్క గంగాధర్ నడేం శంకర్ లక్ష్మణ్ శ్రీనివాస్ గౌడ్ శివ ప్రసాద్ వేణు మాధవ్ శ్రీనివాస్ గంగాధర్ శేఖర్ షఫీ సన్నిథ్ రావు హరీష్ ముత్తయ్య మోహన్ రాజు ప్రశాంత్ రమేష్ ప్రణయ్ భగవాన్ శేఖర్ మహేష్ మహిళాలు ఎడ్ల లక్ష్మి స్పందన లక్ష్మి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు
. *రక్త దానం శిబిరం లో పాలోన్నవారిలో దావా వసంతతో మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్, తిరుపతి సీనియర్ నాయకులు చింతల గంగాధర్ , యూత్ నాయకులు ప్రణయ్, మనోజ్ చరణ్ హరి కృష్ణ సల్మాన్ షబ్బీర్ అనిల్ హర్షిత్ యూత్ నాయకులు పాల్గొన్నారు.*
More News...
<%- node_title %>
<%- node_title %>
అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.
