మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

On
మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

*  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
    *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):

 వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.

ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల  సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.

మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని  దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

Tags

More News...

Local News 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం  జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ  గొల్లపల్లి  (జగిత్యాల)మార్చి 17 (ప్రజా మంటలు) నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా...
Read More...
Local News  State News 

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష మెట్ పల్లి మార్చ్ 17 :  మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో మెట్ పల్లి కోర్టు, ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది  మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పీట్ల సూరి (21)  కొమిరి నరేష్ (20 )...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో...
Read More...
Local News 

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)  సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు,తహసిల్దార్లు,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష నిర్వహించారు.ఆయా మండల వారిగా ధరణి దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తు ఈ నెల చివరి వరకు పూర్తి...
Read More...
Local News 

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు *  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...        *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి... సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):   వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494) ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల...
Read More...
Local News 

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి *  సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా  * ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు): నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద...
Read More...
Local News  State News 

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -  *కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది* *మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు  శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం  మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ మార్చ్ 17:   మహిళలకు మోసం చేశామని స్వయంగా కాంగ్రెస్...
Read More...
Local News 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత  సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం స్వర్గీయ పాలపర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. ముగ్గురికి వీల్ చైర్లు, ఒకరికి కమోడ్ తో కూడిన వీల్ చైర్, ఒకరికి ఎడమ కాలు,...
Read More...
Local News 

భయం వీడితే విజయం మనదే...

భయం వీడితే విజయం మనదే...   * టెన్త్​ విద్యార్తులకు  వీడ్కోలు సికింద్రాబాద్​, మార్చి 17 ( ప్రజామంటలు): పరీక్షలంటే భయపడకూడదని, జాగ్రత్తగా, ప్రశాంతంగా చదివితే పరీక్షల్లో విజయం మన సొంతం అవుతుందని పలువురు వక్తలు విద్యార్థులకు సూచించారు. సోమవారం భోలక్​ పూర్​ కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ లోని పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి..మంచి ఫలితాలు...
Read More...
Local News  State News 

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక     *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​    *  గాంధీ ఆసుపత్రి తనిఖీ సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు....
Read More...
Local News 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత ▪️ ▪️జగిత్యాల మార్చి 17( ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి  నవమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు జగిత్యాల  విశ్వ బ్రాహ్మణ సంఘం  జిల్లా...
Read More...