ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 19( ప్రజా మంటలు)
పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందిన బాస రాము గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించక పోతే పరువు తీస్తానని భయభ్రాంతులకు గురి చేయడంతో అట్టి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఈనెల 15 న పురుగుల మందు త్రాగు ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
అది గమనించిన బాలిక తల్లి జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్న బుదవారం ఉదయం మృతి చెందింది.మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ మరియు ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్, రవి కిరణ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
.jpeg)
రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం
