మేడిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష
మేడిపల్లి ఫిబ్రవరి 20(ప్రజా మంటలు)
మండలములోని ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 శాతం ఇంటి పన్ను కచ్చితంగా వసూలు చేయాలని అన్నారు.
గురువారం రోజున మేడిపల్లి మండలం లోని ఆయా గ్రామాల వారీగా ఇంటి పన్ను వసూలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కచ్చితంగా 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
మార్చ్ 8 వరకు ప్రతి గ్రామంలో ఇంటి పన్ను వసూలు పూర్తి చేయాలని అన్నారు.
రానున్న వేసవికాలం దృష్ఠిలో ఉంచుకొని త్రాగునీటి కి ఇబ్బందులు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బోర్ వెల్స్ చేతి పంపు లు 3 హెచ్పి మోటార్స్ సింగల్ ఫేస్ మోటార్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రిపేరు చేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
మేడిపల్లి భీమారం రెండు మండలాలు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
నర్సరీలు కంపోస్ట్ యార్డ్ వాటర్ ప్లాంటేషన్ పైన ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుండి ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు తిరగాలని చెత్త సేకరణ చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవో, జివాకర్ రెడ్డి డిపిఓ , మధన్ మోహన్, ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)
శ్రీ సీతారాముల కళ్యాణం కరపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
