యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

On
యువత

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

కరీంనగర్ 15 మార్చి (ప్రజా మంటలు) : 

కరీంనగర్ జిల్లా మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్తంగా నోడల్ యూత్ పార్లమెంట్ కి నోడల్ కళాశాలగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయంప్రతిపతి కరీంనగర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని, 25 సంవత్సరాల లోపు యువకులు ఎక్కువ మొత్తంలో మై భారత్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వికసిద్భారత్ 2047 వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటి భారతదేశ 2047 వరకు ఏ విధంగా ఉండాలి, అభివృద్ధి చెందిన దేశంగా, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆర్థిక రంగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే దిశగా, అద్భుతమైన విదేశాంగ విధానం, రక్షణ రంగం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారత దిశగా, విద్యారంగంలో, వైద్యరంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి యువత ఏమి చేయాలి.

దేశం ఏ స్థితిలో ఉండాలి అనే అంశాలను ఆధారంగా ఒక నిమిషం పాటు వీడియోను రికార్డ్ చేసి మైభారత్ పోర్టల్ ద్వారా అప్లోడ్ ఈనెల 16వ తారీకు వరకు చేయాల్సిందిగా యువతకు కేంద్ర సహా మంత్రి బండి సంజయ్ గారు సూచించారు.

ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ నోడల్ కళాశాల అధిపతి ఆదేశానుసారం నోడల్ కళాశాల ఇన్చార్జి డాక్టర్ బి ఎలిజిబెత్ రాణి నోడల్ కళాశాల వికసిత్ భారత్ సభ్యులు, డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ రాజేశం, డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బండి సంజయ్ సమక్షంలో వికసిత్ భారత్ గోడపత్రికను ఆవిష్కరింపజేశారు.

ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ.... వీళ్ళందర్నీ స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక జరుగుతుందని తర్వాత ఈ 2 జిల్లాల నుండి ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో తేదీ 21, 22 తేదీలలో 150 మంది విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సేవింగ్ ది వే ఫర్ వికసిద్భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని, యువత ఈ గొప్ప అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకుని మన దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు.

యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, విద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్, నెహ్రూ యువ కేంద్ర అధికారులు ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ఈ పోటీల గురించి యువతకు అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కేంద్ర సహా మంత్రి బండి సంజయ్ గారు సూచించారు.

సందేహాల కోసం ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు

  1. డాక్టర్ బి ఎలిజిబెత్ రాణి(9963711626),
  2. డాక్టర్ పడాల తిరుపతి(9440933848),
  3. డాక్టర్ కాంపల్లి అర్జున్(8247413438),
  4. డాక్టర్ రాజేశం(7337567386),
  5. డాక్టర్ రాపర్తి శ్రీనివాస్(6300382718) గార్లను సంప్రదించవలసిందిగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ తెలియజేశారు.
Tags

More News...

Local News 

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్ మల్యాల /కొండగట్టు   మార్చి 15(ప్రజా మంటలు)                                                                             విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.    నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర   జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి యువ...
Read More...
Local News 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్  జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)  అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)పైలెట్ ప్రాజెక్టు కిందనేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన  ప్రారంభం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా...
Read More...
Local News 

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వందలాదిమంది సత్సంగ్ సభ్యులు, భక్తులు,రంగులు చల్లుకొని ఆటపాటలతో ఆడి పాడి, నృ త్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు  బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ సభాపతి విశుశ ర్మ దంపతులు, రంగుల పండుగ...
Read More...
Local News 

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం లో, దశమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 5వ రోజు సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, నిత్య హోమం, సామూహిక కుంకుమ పూజలు,ఘనంగా జరిగాయి .వైదిక కార్యక్రమం  వంశీకృష్ణమాచార్య బృందం , మరియు ఆలయ అర్చకులు రమేష్ పాండే ఘనంగా...
Read More...
Local News 

పెద్ధపూర్  జాతరకి వచ్చే భక్తులకు  భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.  

పెద్ధపూర్  జాతరకి వచ్చే భక్తులకు  భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.      భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కోరుట్ల మార్చ్ 15(  ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ ని పెద్ధపూర్  గ్రామంలో గల పుణ్యక్షేత్రం మల్లన స్వామి (పెద్ధపూర్ జాతర) సందర్భంగా  ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు...
Read More...
Local News 

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు   హనుమకొండ మార్చి 15 ప్రజామంటలు: తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద కాన్షిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాన్షిరామ్ సేవలను కొనియాడుతూ, వారి ఆశయాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్...
Read More...
Local News 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న  భీమదేవరపల్లి ప్రజామంటలు మార్చ్ 15  : మండలంలోని కొప్పూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల రెండు రోజుల జాతరను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు గద్ద కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లన్నకు బోనము సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని, మల్లన్నను యాదవుల కులదైవంగా కొలుస్తారని తెలిపారు. మల్లన్న జాతరలో...
Read More...
Local News  State News 

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

యువత (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). కరీంనగర్ 15 మార్చి (ప్రజా మంటలు) :  కరీంనగర్ జిల్లా మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్తంగా నోడల్ యూత్ పార్లమెంట్ కి నోడల్ కళాశాలగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయంప్రతిపతి కరీంనగర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని, 25 సంవత్సరాల...
Read More...
Local News 

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ సికింద్రాబాద్​, మార్చి 15 ( ప్రజామంటలు) :   గ్లకోమా నివారణకు చేతులు కలుపుదాం...అనే నినాదంతో ఈనెల 9 నుంచి 15 వరకు గ్లకోమా వారోత్సవాలను గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం వారోత్సవాల ముగింపురోజున గాంధీలో పేషంట్లకు స్క్రీనింగ్​ పరీక్షలను నిర్వహించారు. గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) 40 ఏండ్ల పైబడిన వారికి,
Read More...
Local News 

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధురు గ్రామంలోని మీ సేవ కేంద్రం ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్ దరఖాస్తు దారులను విచారించి వాగ్మూలం తీసుకోవడం మైనది అని తెలిపారు,
Read More...
Local News 

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ 

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ  మెట్‌పల్లి, మార్చి 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ ప్రాథమిక పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గర్ల్స్ హైస్కూల్లో...
Read More...