శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 18(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో బంజారా భవన్ వద్ద శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి (భోగ్ భండార్) ఉత్సవాల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
దురాచారాలను ఆశాశ్రీయమైన అపోహలను నమ్ముతూ జీవిస్తున్న బంజారా జాతులను తన ఆలోచనలు ప్రసంగాలతో చైతన్యపరిచిన సేవాలాల్ మహారాజ్
సేవాలాల్ మహారాజ్ ఒక సంఘసంస్కర్త బంజారాల ఆరాధ్య దైవం ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బంజారాలకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటుకు 1 కోటి 10 లక్షల నిధులు కేటాయించగా,
స్థలం మంజూరు చేయగా స్థల సమస్య ఉందని,వచ్చే మార్చి లో మరొక స్థలం కేటాయించడం గురించి జిల్లా కలెక్టర్ కి,అధికారులకు విన్నవించడం జరిగింది అని అన్నారు.
,ప్రతి ఏడాది సేవాలాల్ జయంతి కి 10 లక్షల నిధులు కేటాయించాలని కోరడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్, దశరత్ నాయక్, భూక్యా నరేందర్,అజ్మీరా సంతోష్ నాయక్ ,అరుణ్,ప్రభాకర్,నందు నాయక్, ధర్మాజీపేట్ చిరంజీవి,రాజు నాయక్,బంజారా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
