విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కై ప్రచారము నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కై ప్రచారము నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 

జగిత్యాల ఫిబ్రవరి 19(ప్రజా మంటలు)
 జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు...

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ

 రాబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్య వేత్త నరేందర్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలి.

దశబ్ద కాలాల నుండి మనందరం ఈ జగిత్యాల వాసులం అందరం కలిసి ఉన్న వారిమి

నా ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు గడుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు మన అందరం కూడా వివిధ దశలలో కలిసి పనిచేశాం

గత శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మా ప్రాంత వాస్తవుడు మా సమస్యలు తెలిసినవాడు మా విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగే అనుభవం ఉన్నటువంటి వారు అని నాకు అవకాశం కల్పించారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటికీ ఆనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయాలకు అతీతంగా  కొనసాగింది మొదటి కౌంటింగ్ లొనే గెలుపొందా

రాజకీయంగా అందరం కూడా ఎప్పుడు ఆశించిన ఫలితం పొందడం కానీ ప్రజా జీవితంలో నేను ఏ హోదాలో ఉన్న  ప్రజా సేవకు ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా బాధ్యతగా నా కర్తవ్యం నిర్వహించాను

నా ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీకాలంలో శాసనమండలిలో ప్రతి సమస్యపై ప్రసంగించాను

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశాను

ఆ స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్థి విద్య వేత్త నరేందర్ రెడ్డి  అయితేనే న్యాయం జరుగుతుంది

విద్యావేత్త ఉద్యోగ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అబ్యర్ధి నరేందర్ రెడ్డి

ఆనాడు విద్య కోసం గుంటూరు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్ సైతం గుంటూరులో విద్యను అభ్యసించారు

తదుపరి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ సెక్టార్ కళాశాలలో అత్యధిక ఫీజులతో ఉండడం ఆనాడు  కుటుంబాలకు ఆల్ ఫోర్స్ కళాశాల నిర్వహించి మంచి విద్యను మధ్యతరగతి కుటుంబాలకు అందించిన వ్యక్తి నరేందర్ రెడ్డి  అది మనందరికీ తెలిసిన విషయం

ఏ రాజకీయ పార్టీలను అభ్యర్థుల గురించి నేను మాట్లాడ దలుచోకోలేదు మనకు ఏ అభ్యర్థి పనిచేస్తారో ఆలోచన చేయండి విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డి  సమర్ధవంతుడు 

విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలపై తాను రాబోయే శాసనమండలి సమావేశాలు మరోసారి చర్చిస్తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా బాధ్యతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

O P S మరియు సర్వీస్ నిబంధనలు  P R C ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి  2023 రావలిసిన P R C ఇంకా రాలేదు అని తెలిపారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (1 )ఒక P R C ఇవ్వడం జరిగింది మిగిలిన P R C ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత

P R C కి సంబంధించిన అంశం తాను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకెళ్తాను పి ఆర్ సి  ప్రకటింప చేయబడే విదంగా తాను శాసన మండలిలో మాట్లాడుతాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అన్నారు.

పిఆర్ సి    తో పాటు డి ఎ గాని ఈ  హెచ్ ఎస్ ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం క్యాష్ లెస్ ప్రభుత్వం రాజ్యాంగపరంగా కల్పించిన హక్కు విద్య వైద్యం అన్నారు.

నిరుపేద వర్గాల వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో 10 లక్షల వరకు వైద్యం అందిస్తుంది

ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్య సదుపాయం కల్పించి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఈ బాధ్యత నేను తీసుకుంటానన్నారు 

నాకున్న ఈ కొద్ది సమయంలో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విశ్రాంతి ఉద్యోగస్తులకు అందరికీ సంబంధించి ఏ విధంగానైతే రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు విశ్రాంతి ఉద్యోగస్తులకు 10 లక్షల రూపాయల వరకు క్యాష్ లెస్ వైద్య సదుపాయం అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తాను అది నా బాధ్యత అన్నారు.

గత ప్రభుత్వం 317 జీవో 4 జోన్లుగా విభజించడంతో ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు

మన ప్రాంతంలో భీంగల్ గ్రామ ఉపాధ్యాయురాలు గాంధారి గ్రామానికి బదిలీ చేయడంతో  ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది

నూతన ప్రభుత్వం 317 అంశాన్ని పరిష్కారానికి కమిటీ వేసింది

ఉమ్మడి పది జిల్లాల వారిగా జోన్లు ఏర్పాటుకు ఆలోచన జరిపింది

సంవత్సర కాలం గడుస్తున్న 317 జీవో పరిష్కారం కాలేని విషయం వాస్తవం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు


గత ప్రభుత్వంలో  టెట్ పరీక్ష నిర్వహించలేక పోయింది ఈ అంశంపై నేను అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి టెట్ అంటే కూడా ఏంటో తెలియక జీవన్ రెడ్డి  ఏదో  అంటున్నారు ఆ టెట్ అంటే ఏంటో చూడండి అని సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి తెలపడం జరిగిందన్నారు.

కానీ నూతన ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.

నేను ఏ హోదాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని   తన చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉంటా తనకు ఉన్న అనుభవం ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడతానన్నారు.

Tags

More News...

Local News  State News 

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్   కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ హైదారాబాద్ మార్చ్ 16: శాసనమండలి సభ్యులు మరియు  తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ను, వారి నివాసంలో మాజీ మంత్రి జి.రాజేశం  మరియు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన మధు  మర్యాదపూర్వకంగా కలిశారు.కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జి...
Read More...
Local News  State News 

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్  ఏళ్ళతరబడి పోరాట ఫలితం   బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :  జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో భారీగా...
Read More...
Local News  State News  Spiritual  

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)     బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు హోమశాలలో...
Read More...
Local News  State News 

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) : అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్​టీ జంక్షన్​ వద్ద రోడ్డు దాటుతూ ఓ  వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న...
Read More...
Local News 

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి   *  ప్రైవేట్​ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది        *  కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) :  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మార్చి16(  ప్రజా మంటలు   )  నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి  ఇవి పేదలకు  వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రజలు టీకాలు...
Read More...
Local News  State News 

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్ సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి. మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి,...
Read More...
Local News 

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్ మల్యాల /కొండగట్టు   మార్చి 15(ప్రజా మంటలు)                                                                             విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.    నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర   జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి యువ...
Read More...
Local News 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్  జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)  అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)పైలెట్ ప్రాజెక్టు కిందనేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన  ప్రారంభం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా...
Read More...
Local News 

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వందలాదిమంది సత్సంగ్ సభ్యులు, భక్తులు,రంగులు చల్లుకొని ఆటపాటలతో ఆడి పాడి, నృ త్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు  బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ సభాపతి విశుశ ర్మ దంపతులు, రంగుల పండుగ...
Read More...
Local News 

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం లో, దశమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 5వ రోజు సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, నిత్య హోమం, సామూహిక కుంకుమ పూజలు,ఘనంగా జరిగాయి .వైదిక కార్యక్రమం  వంశీకృష్ణమాచార్య బృందం , మరియు ఆలయ అర్చకులు రమేష్ పాండే ఘనంగా...
Read More...