పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.
ఇబ్రహీంపట్నం మార్చి 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం లో గల మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం ,జడ్పీహెచ్ఎస్ గోధూర్ పాఠశాలలో రేపటి నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మండల విద్యాధికారి బండారి మధు తెలియజేశారు.
ఈరోజు పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ మోడల్ పాఠశాలలో 226 మంది విద్యార్థులు, గోధూర్ పాఠశాలలో 91 మంది విద్యార్థులు, పరీక్షల రాయబోతు నారని వారికి కావలసినటువంటి త్రాగునీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాన్లు, లైట్లు అన్ని వసతులను ఏర్పాటు చేసినరు, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లుగా తెలియజేశారు.
కావున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలని సకాలంలో పరీక్షా కేంద్రంలో పంపించాగలరు,విద్యార్థిని విద్యార్థులు కానీ విధులు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలియజేశారు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించి పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఉండకూడదని తెలియజేయడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
