#Draft: Add Your Title
జగిత్యాల మార్చి20( ప్రజా మంటలు)
రూరల్ మండలం జగిత్యాల చల్గల్ మార్కెట్ యార్డు లో 1 కోటి 70 లక్షలతో నిర్మిస్తున్న ఫ్లాట్ ఫారం ను పరిశీలించి పనులు నాణ్యత గా జరిగేలా చూడాలని,మామిడి మార్కెట్ సీజన్ వస్తున్న సందర్భంగా మార్కెట్ లో రైతులకు,వ్యాపారులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు,మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది
మార్కెట్ అభివృద్ధికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను
7 కోట్ల తో మ్యంగో మార్కెట్ లో షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది.
గత కాంగ్రెస్ హయం లో 1974 లో చల్ గల్ వాలంతరీ కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి 70 లక్షలతో రైతులు ధాన్యం ఆరబెట్టడానికి ఫ్లాట్ ఫారం నిర్మాణం.
రెండవ సారి అవకాశం కల్పించిన రైతులకు మార్కెట్ లను అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు.
రాష్ట్రం లో 52 మార్కెట్ లకు గాను జగిత్యాల రాయికల్ మార్కెట్ లకు మాత్రమే నిదులు మంజూరు అయ్యాయి.
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశం లో ఎక్కడాలేని విధంగా
మొదటి ఏడాది 21 వేల కోట్ల రుణ మాపి చేయటం జరిగిందన్నారు.
రైతు భరోసా 3 ఎకరాల వారికి విడుదల చేయటం జరిగింది అని,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే అని రైతులు ఆలోచన చేయాలని అన్నారు.
త్వరలోనే సీడ్ ప్రసెస్ యూనిట్ పూర్తి ..
రోళ్ళ వాగు పూర్తి కి కృషి చేసి,
శేటర్ ఏర్పాటుకు పూర్తి చేస్తాం అన్నారు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు దామోదర్ రావు,రాధ రవీందర్ రెడ్డి,నాయకులు ఎల్లారెడ్డి,సురేందర్ రావు, బాలా ముకుందం,మహేశ్వర్ రావు,గిరినాగభూషణం,అదువల లక్ష్మణ్,జగిత్యాల మండల,పట్టణ నాయకులు,అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
