విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

విద్యారంగాన్ని ,విద్యార్థి లోకాన్ని విస్మరించి బతికి బట్ట కట్టిన ప్రభుత్వాలు చరిత్రలో లేవు... 

On
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ కామెంట్స్ 

హనుమకొండ ప్రజామంటలు మార్చి 20 :

విద్యారంగ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని...గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విద్యార్థి లోకాన్ని పూర్తిగా విస్మరించినందుకే ప్రత్యామ్నాయని కోరుకున్నారని.. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తానని నయవంచన చేశారని....  ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అని భాష బోయిన సంతోష్ విమర్శించారు. స్థానిక కేడిసి డిగ్రీ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి , విద్యా వ్యతిరేక బడ్జెట్ను. నిరసిస్తూ ప్లకార్డ్ ప్రదర్శన చేశారు...ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ హన్మకొండ* *జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.57% 0. 2%నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తు శుద్ధి ఉందని తెలిసిందన్నారు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుంది అన్నారు కనీసం విద్యారంగానికి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15% బడ్జెట్ కేటాయించలేని నీ సహాయ పరిస్థితుల్లో ప్రభుత్వ నెటివేయబడిందని మినిమం బడ్జెట్ను కూడా విద్యారంగని కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  

రాష్ట్రంలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు. కేటాయించడం తగదు.

 పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ గురించి ప్రస్థావన లేదని ఆయన విమర్శించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. సుమారుగా 11,600 కోట్ల రూపాయలను కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పరిస్థితి ఏంటి.

 కస్తూరిబా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేదు డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వంత భవనాలు నిధులు లేవు. ఈ నిధులు విద్యా అభివృద్ధి కోసం కాదు ,విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయని అన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30%అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుక్కల కుమార్ , జిల్లా సమితి సభ్యులు పసల వినయ్ , నాయకులు ఆత్కూరి రవి, బొమ్మన బోయిన సురేష్, రామరాజు అనిల్ సునీల్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags

More News...

Local News  State News 

అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్ 

అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్  BRS పార్టీని విమర్శిందమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలనా? హైదరాబాద్ మార్చ్ 21: నిన్న కారుణ్య నియామకల సందర్భంగా రవీంద్ర భారతి లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం బీ ఆర్ ఎస్ పార్టీపై విష ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవడం దుర్మార్గం, ప్రపంచ అందాల పోటీలు వద్దంటే ప్రభుత్వం ఎందుకు బీ ఆర్ ఎస్ పై ఎదురు...
Read More...
Local News 

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జగిత్యాల మార్చి   20(   ప్రజా మంటలు)జిల్లాలో గల ప్రభుత్వ, ప్రైవేటు, సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, ఆదర్శ ,కస్తూరిబా బాలికల విద్యాలయ మరియు మైనారిటీ జూనియర్ కళాశాలలో పనిచేయు ప్రధానాచార్యులు, అధ్యాపకులు ఎగ్జామినర్ ఉత్తర్వులు మీ కళాశాల లాగిన్ లోకి పంపించినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి  క్యాంప్ ఆఫీసర్ బి. నారాయణ తెలిపారు.   జవాబు...
Read More...
Local News 

విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు.. ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ కామెంట్స్ 
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రజామంటలు మార్చ్ 20 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని మంగళపల్లికి చెందిన యువకుడు పార్నందుల ఆంజనేయులును ముల్కనూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. మరొక తీవ్ర...
Read More...
Local News 

వికసిత్ భారత్ యూత్  పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

వికసిత్ భారత్ యూత్  పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల మార్చి 20 ( ప్రజా మంటలు)  ఎస్ కె ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025,వన్ నేషన్ వన్ ఎలెక్షన్ కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ బి ఎస్ లత  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతి విభాగంలో...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title    జగిత్యాల మార్చి20( ప్రజా మంటలు)రూరల్ మండలం జగిత్యాల చల్గల్ మార్కెట్ యార్డు లో  1 కోటి 70 లక్షలతో నిర్మిస్తున్న ఫ్లాట్ ఫారం ను పరిశీలించి పనులు నాణ్యత గా జరిగేలా చూడాలని,మామిడి మార్కెట్ సీజన్ వస్తున్న సందర్భంగా మార్కెట్ లో రైతులకు,వ్యాపారులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జగిత్యాల ఎమ్మెల్యే...
Read More...
Local News  State News 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్ మార్చ్ 20: రాజస్థాన్ రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన జైపూర్ జిల్లా పరిషత్ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళిక, అమలు విషయంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి పరిశీలించారు    మాజీ మంత్రి, తెలంగాణ ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ జి రాజేశం గౌడ్  తెలంగాణ లో ని
Read More...
Local News 

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి సికింద్రాబాద్​ మార్చి 20 (ప్రజామంటలు): ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు ముదిరాజ్​ సంఘ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ ను కోరారు. రాష్ర్ట ముదిరాజ్​ సంఘ అడ్వయిజర్​ మర్రి ప్రభాకర్​ ముదిరాజ్​ శామీర్​పేట లో ఎంపీ ఈటలను కలసి,...
Read More...
Local News 

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. ఇబ్రహీంపట్నం మార్చి 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం లో గల మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం ,జడ్పీహెచ్ఎస్ గోధూర్ పాఠశాలలో రేపటి నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మండల విద్యాధికారి బండారి మధు తెలియజేశారు. ఈరోజు పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ మోడల్...
Read More...
Local News 

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ 

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్     జగిత్యాల మార్చి 20( ప్రజా మంటలు)పట్టణంలోని మంచినీళ్ళ బావి వద్ద చత్రపతి శివాజీ యువసేన , గోగికార్ రాజు,మహేందర్ ఆధ్వర్యంలో గోగీకార్ రాములు ,గుడికే శంకర్ గార్ల జ్ఞాపకార్థం  ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్       ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,గోలిశ్రీనివాస్,ఆడువాల లక్ష్మణ్,సిపెళ్లి
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.-ఎస్పీ  ఇబ్రహీంపట్నం మార్చ్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను  పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా  ఎస్పీఅశోక్ కుమార్  ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎల్లప్పుడు ప్రజలకు...
Read More...
Local News 

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం  మేడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్  తన సిబ్బంది,  చైతన్య,అనిల్,సాదు నాయక్ లతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో చెరువు కట్ట సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఇద్దరు...
Read More...