వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల మార్చి 20 ( ప్రజా మంటలు)
ఎస్ కె ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025,వన్ నేషన్ వన్ ఎలెక్షన్ కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ బి ఎస్ లత
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి విభాగంలో గెలుపు ఓటములు సహజం అన్నారు.
ప్రతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుందని
రాష్ట్రం, దేశం ప్రయోజనాల నిమిత్తం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.
నేడు విద్యార్థులు ముందుకు వచ్చి వికసిత భారత్ యూత్ పార్లమెంట్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
గెలుపు ఓటములు సహజం పాల్గొనడం అతి ప్రదానం అన్నారు.
విద్యార్థులు ఉన్నత ఆలోచనలు చేసి గొప్ప స్థాయికి ఎదగాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం,ప్రిన్సిపాల్ అశోక్,నాయకులు గిరి నాగభూషణం, అడువల లక్ష్మణ్,రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ,సిరిసిల్ల శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్,చెట్ పల్లి సుధాకర్,శరత్ రావు,రంగు మహేష్,ప్రవీణ్ రావు,క్రాంతి,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
