భీమదేవరపల్లి మండలంలో పలు గ్రామాల్లో పట్టభద్రుల ఓట్ల కోసం యూత్ కాంగ్రెస్ మరియు NSUIఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం..*
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్
భీమదేవరపల్లి ఫిబ్రవరి 22 (ప్రజామంటలు)
భీమదేవరపల్లి మండలంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్,ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ ప్రతినిధిగా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా,మీ ప్రతినిధిగా నరేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా శ్రీ.పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గారి అదేశాల మేరకు మరియు భీమదేవరపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్ గారి అధ్వర్యం లో పట్టభద్రుల ఇంటి వద్దకు వెళ్లి ప్రజా ప్రభుత్వం చేపడుతున్నా అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించి మీ మొదటి ప్రాధాన్యత (1) ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించగలరని కోరడం జరిగింది..పోలింగ్ తేది: 27.02.2025 గురువారం రోజున అందరు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది . ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పోగుల శ్రీకాంత్ భీమదేవరపల్లి యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిట్కూటి అనిల్ భీమదేవరపల్లి మండల NSUI నాయకులు తాళ్ల అరవింద్ గౌడ్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు వల్లెపు మహేందర్,నితిన్,ప్రశాంత్,క్రాంతి సిక,బొల్లంపల్లి రాజు,బొల్లంపల్లి రంజిత్,శిహివరాత్రి కృష్ణ,జోడుముంతల వేణు,కంచరి ప్రవీణ్ ,బొల్లి అఖిల్ మొహమ్మద్ తాహెర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
