ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఇండ్లను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది
గొల్లపల్లి ఫిబ్రవరి 22 (ప్రజామంటలు )
గొల్లపల్లి మండలం కేంద్రంలోని రామాలయం వెనుక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు మండలంలోని సర్వే నెంబర్ 735 ,544 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ దృష్టికి వెళ్లగా శుక్రవారం వాటిని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దీంతో ఎమ్మార్వో వరందన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ సిబ్బందితో ,పోలీస్ సిబ్బందితో, పంచాయతీ అధికారులు కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో జెసిబిల సహాయంతో అక్రమ నిర్మాణ కట్టడాలను కూల్చి వేశారు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో 5 ఇండ్లు 6 గొర్ల షెడ్లు నిర్మించారు దీంతో వాటిని ఖాళీ చేయాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి కొద్దిరోజుల క్రితం నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
