ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఇండ్లను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది
గొల్లపల్లి ఫిబ్రవరి 22 (ప్రజామంటలు )
గొల్లపల్లి మండలం కేంద్రంలోని రామాలయం వెనుక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు మండలంలోని సర్వే నెంబర్ 735 ,544 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ దృష్టికి వెళ్లగా శుక్రవారం వాటిని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దీంతో ఎమ్మార్వో వరందన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ సిబ్బందితో ,పోలీస్ సిబ్బందితో, పంచాయతీ అధికారులు కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో జెసిబిల సహాయంతో అక్రమ నిర్మాణ కట్టడాలను కూల్చి వేశారు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో 5 ఇండ్లు 6 గొర్ల షెడ్లు నిర్మించారు దీంతో వాటిని ఖాళీ చేయాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి కొద్దిరోజుల క్రితం నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
.jpg)
అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పొగాకు ఉత్పత్తుల పట్టివేత
.jpg)
చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్..

ధాన్యం సేకరణ చిత్త శుద్ది తో యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత
