శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో లావణ్య వివాహానికి ఆర్థిక సహాయం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి వారి ఆధ్వర్యములో సేవా కార్యక్రమములో ఒక భాగముగా ఆడపిల్లల పెండ్లి విషయములో. నిరుపేద.. తల్లిదండ్రులకు. అండగా నిలిచి. వివాహ.... కార్యక్రమములో కొంత ఆర్ధిక. సహాయమును. అందించుటకై.
ఈ స్వచ్ఛంద. సేవాసంస్థను.. నెలకొల్పినాము. ఇట్టి సేవా కార్యక్రమాలలో భాగంగా. తేది.14-04-2025
సోమవారం.రోజున. నిరుపేద
కుటుంబానికి. చెందిన...
ఎలగొండ.
నరసయ్య.లత
గార్ల. ఏకైక
పుత్రిక. చి.ల. సౌ. లావణ్య. వివాహం.
గ్రామం. బతికే పెల్లి మండలం. పెగడపల్లి.& జిల్లా. జగిత్యాల..వివాహము. చేస్తున్నందున. శ్రీ భక్త మార్కండేయ. యువజన. స్వచ్ఛంద. సేవా. సమితి. ద్వారా రూ॥ 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక. సహాయం. అందచేయడం. జరిగింది. గీతా సిల్క్ హౌజ్ అధినేత..... (కీllశేllకస్తూరి జగదీశ్వర్.) జ్ఞాపకార్ధము. వారి కుమారుడు.కస్తూరి. శశిధర్ పెండ్లిపట్టుచీరను. అందించడం... జరిగింది...
ఇట్టి. సేవకార్యక్రమంలో.
శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవాసమితి.. అధ్యక్షులు.. చిలుకమారి. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు. కొక్కుల సుదర్శన్. అను మల్ల.
శ్రీనివాస్. (సంగీత)
ఆకు బత్తిని శ్రీనివాస్.
మానపురి శ్రీనివాస్.
కోమాకుల సుదర్శన్. వేముల శంకర్. (పోలాస) డైరెక్టర్ పద్మశాలి సేవా సంఘం .జోగ మల్లేశం. మాచర్ల శంకర్. భోగ రాజేశం.మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
