ఉద్యోగుల్లో నిబద్దత ఎంతో ముఖ్యం
సికింద్రాబాద్, మార్చి 21 (ప్రజామంటలు) :
ఉద్యోగులు తాము నిర్వర్తిస్తున్న బాధ్యతల్లో నిబద్దతతో వ్యవహరించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి అన్నారు. అంకితభావంతో చేసే పనులు తమకు గుర్తింపునిస్తాయన్నారు. టీఎన్జీవో మెడికల్, హెల్త్ సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 ప్రత్యేక డైరీ, క్యాలెండర్ లను అద్యక్ష, కార్యదర్శులు ఈ.కిరణ్ రెడ్డి, ఎం.సత్యనారాయణ రెడ్డి లు శుక్రవారం ఆమెకు అందచేశారు. ఈసందర్బంగా టీఎన్జీవో మెడికల్,హెల్త్ సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ను శాలువాతో సత్కరించారు. ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యత యుతంగా మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నామని టీఎన్జీవో యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్లోరెన్స్ మెర్లిన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, గాంధీ టీఎన్జీవో యూనిట్ అద్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్, ప్రసన్నానంద్, యూనియన్ నాయకులు జనార్థన్, శ్రవణ్ కుమార్, సరళ, సత్యనారాయణ, కలీమ్,విజయలక్ష్మీ, భావన, శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
