బన్సీలాల్ పేటలో ఘనంగా మూలవాసుల మాసోత్సవం
సికింద్రాబాద్, ఏప్రిల్ 07 (ప్రజామంటలు)::
.
మూలవాసుల మాసోత్సవం సందర్బంగా "భీమరామోత్సవాలు " విశ్వజన కళామండలి సౌజన్యంతో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్, చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ లో విశ్వగురు గురు సంతు రవిదాస్ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోహిదాస్ వాగ్మారే సంతు గురు రవిదాస్ గారి జీవిత చరిత్రను ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళానిధి మాస్టర్ జీ ఆలపించిన పలు సామాజిక చైతన్య గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు, నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మాచర్ల ప్రభాకర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుర్మ లక్ష్మీపతి, బిజెపి రాష్ట్ర నాయకులు కేఎం కృష్ణ, వై సురేష్ కుమార్, ఎస్సార్ మల్లేష్, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అగ్రిప్ప, మొద్దు రేణుక, డి శంకర్, స్వర్ణ రాజ్, రాపాక అశోక్, బి సాయిరాం, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
