విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రున కు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తికి రాజలాంచనాలతో కిరీటము, భుజకీర్తులు, పాదుకలు, ఖడ్గం ధరింపజేసి ప్రత్యేకంగా అలంకరించారు .భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంబి వేణుగోపాల ఆచార్య పాల్గొని పట్టాభిషేకం విశిష్టతను తెలియపరిచారు.
సీతారాముల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఆలయ అర్చకులు రంజిత్ ఆచార్య, కొండగట్టు అర్చకులు మారుతి ఆచారి కపీంద్ర ఆచారి శ్రీనివాసచారి, భట్టాజి గోపాల్ శర్మ , రుద్రాంగి గోపాలకృష్ణ తదితరులు నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎనుగంటి అశోక్ రావు , ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ, డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి,ఈవో సురేందర్, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
