మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర
స్పెషల్ అట్రాక్షన్ గా ఆర్యవైశ్య మహిళ సభ్యుల శోభయాత్రకు స్వాగతం
మెట్ పల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం కాశి బాగ్ హనుమాన్ నుండి చావడి పాతబస్తీ మీదుగా శాస్త్రి చౌరస్తా సాయి కృష్ణ థియేటర్ మెయిన్ రోడ్ గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు విజయ యాత్రను నిర్వహించారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ సభ్యులు రథయాత్రను ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ సురభి నవీన్ కుమార్ యువతలో జోష్ నింపుతూ పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయ యాత్రకు మార్కెట్ చౌరస్తా వద్ద మహిళా ఆర్యవైశ్య సభ్యులు ప్రతి ఒక్కరూ తల పాగలు ధరించి కోలాటాల మధ్య ఘన స్వాగతం పలికారు.
మరియు వెండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో శోభయాత్రకు పూల వర్షం కురిపిస్తూ అపూర్వమైన స్వాగతాన్ని పలికారు ఇట్టి శోభాయాత్రలో హనుమాన్ దీక్ష స్వాములు బిజెపి బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు పట్టణ యువత పాల్గొని వీర హనుమాన్ విజయ యాత్రను జయప్రదం చేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
