హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
On
సికింద్రాబాద్ ఏప్రిల్09 (ప్రజామంటలు):
విశ్వశాంతి యువజన సంఘం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతాఫల్మండి బీదల బస్తీ లో ఈ నెల 12 న శ్రీహనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక పూజ, హనుమాన్ ధ్వజ ఊరేగింపు కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సందీప్ రాజ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ లను ఆలయ కమిటీ నిర్వాహకులు బుధవారం కలిసి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సీతారామ్, ప్రధాన కార్యదర్శి వీజే శేషగిరిరావు, జీ ఎం మల్లేష్, రాజమౌళి, శ్రీనివాస్, లక్ష్మణ్ లు పాల్గొన్నారు
–ఫొటో:
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది
Published On
By Special Reporter

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
Published On
By Special Reporter

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ
Published On
By Special Reporter

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
Published On
By Special Reporter

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి
Published On
By Special Reporter

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
Published On
By Special Reporter

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ
Published On
By Kasireddy Adireddy

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది
Published On
By Kasireddy Adireddy

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి
Published On
By Special Reporter

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర
Published On
By Special Reporter

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం
Published On
By Special Reporter

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Special Reporter
