బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం
మెట్టుపల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ లను మెట్లచిట్టాపూర్ విడిసి, బి ఆర్ ఎస్ మాజీ బీసీ నాయకుడు పిప్పర శేఖర్, ఆధ్వర్యంలో బుధవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మీరు న్యాయపరంగానే కాకుండా సామాజికంగా కూడా చేసిన సేవలు వృధా పోలేవని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో విడిసి అధ్యక్షులు దండిక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అమ్మిగల్లా ఆంజనేయులు, కోశాధికారి సదిరెం పెద్ద గంగారాం, నాయకులు గడ్డం పెద్ద సాయిలు, ఎల్ల నరసయ్య, రాజారపు రాజన్న, తంగళ్ళపల్లి సాయిలు, చింతకుంట శంకర్, పులి సంజీవ్ న్యాయవాది చింతకుంట శంకర్, నాయకులు బొడ్డు సుధాకర్, సజ్జనపు కృష్ణానంద్, గంటా ప్రవీణ్ రావు, గుండు ప్రభాకర్, నర్సింహా చారి, తోగిటి లక్షినారాయణ, గన్నారపు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
