జైశ్రీరామ్ నినాదాలతో చిన్నారి
ముల్కనూర్ రాములోరి ఊరేగింపులో జైశ్రీరామ్ అంటూ భక్తి చాటుకున్న చిన్నారి
On
భీమదేవరపల్లి (ప్రజామంటలు) ఏప్రిల్ 7 :
శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం అనంతరం సీతారాముల శోభాయాత్రలో ముల్కనూర్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి కాషాయ జెండా ఎత్తి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆకర్షించింది. కాగా ముల్కనూరు హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఊరేగింపు జరిగింది. ఉత్సవమూర్తుల ఊరేగింపులో భక్తజనం భారీ సంఖ్యలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగా ఓ చిన్నారి జైశ్రీరామ్ అంటూ ఆకట్టుకుంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By ch v prabhakar rao

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం
Published On
By ch v prabhakar rao

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర
Published On
By ch v prabhakar rao

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు
Published On
By Siricilla Rajendar sharma

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్
Published On
By ch v prabhakar rao

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
Published On
By ch v prabhakar rao

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ
Published On
By ch v prabhakar rao

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు
Published On
By ch v prabhakar rao

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం
Published On
By ch v prabhakar rao

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
Published On
By Siricilla Rajendar sharma
