(తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్) టి.బి.ఏ. ఉపాధ్యక్షుడిగా డా. వేణు గోపాల్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 06 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ డా.వేణు గోపాల్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నికలలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా ఈ రోజు జగిత్యాల బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. వేణుగోపాల్ రెడ్డి ని సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు.
ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన డా. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ....
- నన్ను సన్మానించిన సీనియర్ క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ క్రీడాకారులు చిన్న తనం నుండి క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ జాతీయ స్థాయికి ఎదగాలని కోరుతూ, బాస్కెట్ బాల్ అసోసియేషన్ కు తన వంతు కృషి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు విశ్వప్రసాద్,నిరంజన్,రవికుమార్,కృష్ణప్రసాద్,అజయ్,శ్రీనివాస్, సాగర్,వేణు, లక్ష్మణ్,రాజేందర్,శశి,నరేష్,వినయ్,మంగా,హరీష్, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

సభ సక్సెస్ అయ్యేనా ??
