బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్  పేరెంట్స్ సెలబ్రేషన్స్

On
బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్  పేరెంట్స్ సెలబ్రేషన్స్

 సికింద్రాబాద్, ఏప్రిల్ 05 ( ప్రజా మంటలు):

 బోలక్పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం గ్రాండ్ పేరెంట్స్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ పిల్లల తాతయ్య నానమ్మ అమ్మమ్మలకు పాటల పోటీలు, వివిధ ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. చిన్నారులు నృత్య ప్రదర్శన చేసి, ఆటలు ఆడారు. అందరికీ మెమోంటో లను అందజేశారు.  ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉమ్మడి కుటుంబాల విలువలు, తాతా నానమ్మ అమ్మమ్మల ప్రాముఖ్యతను, పిల్లలకు వివరించినట్లు చెప్పారు.  ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

బషీర్‌బాగ్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

బషీర్‌బాగ్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద ఘనమైన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక సంఘం చైర్మన్, మాజీ మంత్రి జి. రాజేష్ గౌడ్ మరియు రవాణా, బీసీ...
Read More...
Local News  Spiritual  

కృత, త్రేతాయుగ దైవాలకు కల్యాణ ఏర్పాట్లు

కృత, త్రేతాయుగ దైవాలకు కల్యాణ ఏర్పాట్లు నేడు సాయి జన్మదిన వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల  9440595494)   ధర్మపురి ఎప్రిల్ 05: క్షేత్రస్థ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చైత్ర మాస వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనెల 6న ఆది వారం శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ధర్మపురి దేవస్థానంలో నిర్వహించే సీతారామ కళ్యాణానికి ఒక...
Read More...
Local News 

సదా స్మరణీయం... గుండి శంకర్ సేవా భావం

సదా స్మరణీయం... గుండి శంకర్ సేవా భావం పదవీ విరమణ సభలో వక్తల అభిభాషణం(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఎప్రిల్ 05:   47ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో తెలుగు పండితులు గుండి శంకర్ చేసిన బహుముఖ సేవలు సదా స్మరణీయాలు అని పలువురు వక్తలు వక్కాణించారు.    ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు ఉపాధ్యాయ...
Read More...
Local News 

బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వాలి . - *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ

బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వాలి . - *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ కాంగ్రెస్ బాబు జగ్జీవన్ రామ్ ని అవమానపరిచింది  - *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ. సికింద్రాబాద్, ఏప్రిల్ 05 (ప్రజామంటలు): భారత దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ  బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వకుండా అవమానించిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్...
Read More...
Local News 

బోలక్ పూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బోలక్ పూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సికింద్రాబాద్, ఏప్రిల్ 05 (ప్రజామంటలు): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ బస్తీ లోని బాబు జగ్జీవన్ రామ్ సంక్షేమ సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఆయన దేశానికి చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈసందర్బంగా స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ముఖ్య అతిథిగా మాజీ...
Read More...
Local News 

సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం -  2K25 వార్షికోత్సవ వేడుకలు

సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం -  2K25 వార్షికోత్సవ వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ వారి  విస్మయం - 2025 వార్షికోత్సవ వేడుకలు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ శ్రీమతి మంజుల రమాదేవి  మరియు పాఠశాల డైరెక్టర్లు  బియ్యల హరి చరణ్ రావు  ,...
Read More...
Local News 

సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి ఎప్రిల్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలో  రేషన్ దుకాణాల్లో  ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో  ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

ఇబ్రహీంపట్నంలో  ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఇబ్రహీంపట్నం  ఏప్రిల్ 5 (ప్రజామంటలు దగ్గుల అశోక్): స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త,  అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో  తహసిల్దార్  ప్రసాద్. ఎంపీడీవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,
Read More...
Local News 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్ 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్  జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం స్థలము ఆవరణలో నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భజన మందిరమును శనివారం ఉదయం శ్రీరామ మందిరం ఈవో సురేందర్ పనుల సరళిని పరిశీలించారు. మొదటి విడతగా స్లాబ్...
Read More...
Local News 

బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్  పేరెంట్స్ సెలబ్రేషన్స్

బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్  పేరెంట్స్ సెలబ్రేషన్స్   సికింద్రాబాద్, ఏప్రిల్ 05 ( ప్రజా మంటలు):   బోలక్పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం గ్రాండ్ పేరెంట్స్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ పిల్లల తాతయ్య నానమ్మ అమ్మమ్మలకు పాటల పోటీలు, వివిధ ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. చిన్నారులు నృత్య ప్రదర్శన చేసి,
Read More...
Local News 

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా...
Read More...
Local News 

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్   జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)డా.   బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిల వాలి అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల భావి చౌ రాస్తా సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ  జయంతి కార్యక్రమంలో   ప్రభత్వ...
Read More...