బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్
On
సికింద్రాబాద్, ఏప్రిల్ 05 ( ప్రజా మంటలు):
బోలక్పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం గ్రాండ్ పేరెంట్స్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ పిల్లల తాతయ్య నానమ్మ అమ్మమ్మలకు పాటల పోటీలు, వివిధ ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. చిన్నారులు నృత్య ప్రదర్శన చేసి, ఆటలు ఆడారు. అందరికీ మెమోంటో లను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉమ్మడి కుటుంబాల విలువలు, తాతా నానమ్మ అమ్మమ్మల ప్రాముఖ్యతను, పిల్లలకు వివరించినట్లు చెప్పారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం
Published On
By ch v prabhakar rao

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర
Published On
By Kasireddy Adireddy

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం
Published On
By ch v prabhakar rao

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
Published On
By ch v prabhakar rao

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.
Published On
By ch v prabhakar rao

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్
Published On
By ch v prabhakar rao

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.
Published On
By ch v prabhakar rao

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
Published On
By ch v prabhakar rao

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం
Published On
By ch v prabhakar rao

సభ సక్సెస్ అయ్యేనా ??
Published On
By Kasireddy Adireddy

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం
Published On
By Kasireddy Adireddy
