తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం స్థలము ఆవరణలో నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భజన మందిరమును శనివారం ఉదయం శ్రీరామ మందిరం ఈవో సురేందర్ పనుల సరళిని పరిశీలించారు.
మొదటి విడతగా స్లాబ్ త్వరలో పూర్తికానుందని టీటీడీ వారు రూపొందించిన డిజైన్ లోనే నిర్మాణం కొనసాగుతున్నదని త్వరలో పూర్తిచేసుకుని భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం
Published On
By ch v prabhakar rao

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర
Published On
By Kasireddy Adireddy

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం
Published On
By ch v prabhakar rao

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
Published On
By ch v prabhakar rao

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.
Published On
By ch v prabhakar rao

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్
Published On
By ch v prabhakar rao

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.
Published On
By ch v prabhakar rao

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
Published On
By ch v prabhakar rao

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం
Published On
By ch v prabhakar rao

సభ సక్సెస్ అయ్యేనా ??
Published On
By Kasireddy Adireddy

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం
Published On
By Kasireddy Adireddy
