సామల వేణు కు గోల్డెన్‌ మెజీషియన్‌  అవార్డు

On
సామల వేణు కు గోల్డెన్‌ మెజీషియన్‌  అవార్డు

 లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్ అవార్డును ప్రధానం చేసిన ఎంపీ శ్రీభరత్​

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 24 (ప్రజామంటలు) :

తెలంగాణకు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు సామల వేణుకు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్ అవార్డు ( గోల్డెన్‌ మెజీషియన్‌ ) లభించింది. బీఎస్​ రెడ్డి స్థాపించిన ఇండియన్​ మ్యాజిక్​ అకాడమీ (ఐఎంఏ) పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  ఇంటర్నేషనల్​ మేజీషియన్​ డే సందర్బంగా  ప్రముఖ మెజీషియన్లు పీసీ సర్కార్​ జూనియర్​, సామల వేణులకు లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్ అవార్డులను ప్రకటించారు. వైజాగ్​ లోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది.

విశాఖ పట్నం ఎంపీ శ్రీభరత్​, సెంచూరియన్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు లు సామల వేణు, పీసీ సర్కార్​ జూనియర్​ లకు గోల్డెన్​ మెజీషియన్​ అవార్డులను అందచేశారు. దేశ, విదేశాల్లో వేలాది ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించిన సామల వేణు సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు బీఎస్​రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ శ్రీభరత్​ సామల వేణును ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఉన్న మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు మెజీషియన్లు కృషి చేయాలని, సీనియర్​ మెజీషియన్లు తమ ఆధ్వర్యంలో కొత్త మెజీషియన్లను తయారు చేయాలని ఎంపీ కోరారు. ప్రభుత్వం తరపున మెజీషియన్లకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. 

గర్వంగా, ఎంతో ఆనందంగా ఉంది: వేణు

45 ఏళ్ల తన అనుభవంలో 35 దేశాల్లో 7వేలకు పైగా ఇంద్రజాల  ప్రదర్శనలిచ్చానని అవార్డు గ్రహీత సామల వేణు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ...సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో విద్యాబోధనకు అనుగుణంగా తెలుగు  యూనివర్శిటీలో డిప్లొమా ఇన్‌ మ్యాజిక్‌ కోర్సును అందుబాటులోకి  తెచ్చి ఏటా కనీసం 25మంది ఆ కోర్సును నేర్చుకుని, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయగలిగానన్నారు. ఒక షో చేయాలంటే మేకప్‌, కాస్ట్యూమ్స్‌, లైటింగ్‌ ఇలా అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించాలన్నారు. తాను ఈ వృత్తిలో ఇన్నాళ్లు మనగలిగానంటే అందుకు కుటుంబ సభ్యులతో పాటు అందరి సహకారం మరువలేనిదని, తన స్నేహితుడు బీఎస్‌ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నారు. ఇంద్రజాలికులకు  లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు.

మ్యాజిక్‌ చేయడంలో గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పిన పీసీ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకునే తాను కూడా ఈ వృత్తిని ఎంచుకున్నానని వేణు తెలిపారు.జూనియర్‌ పీసీ సర్కార్‌ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని, గతంలో తన ప్రదర్శనల్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు,  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వంటి వారెందరో మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు విశాఖలో పురస్కారాలందుకున్న సహచర మెజీషియన్లందరికీ వేణు అభినందనలు తెలిపారు.

Tags

More News...

Local News 

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం జగిత్యాల మార్చి12 (ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక. దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా  మూడవరోజు సుప్రభాతం, సేవా కాలం, పంచ హారతి, నిత్య హోమం మరియు సాయంత్రం డోలోత్సవం నిత్య హోమం బలిహరణం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్...
Read More...
Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...