పల్లె పల్లెనా పట్టభద్రులను కలుస్తున్న ట్రస్మా నాయకులు*

పీవీ స్వగ్రామంలో వైఎస్ఆర్ ను గెలిపించాలని ప్రచారం

On
పల్లె పల్లెనా పట్టభద్రులను కలుస్తున్న ట్రస్మా నాయకులు*

ప్రజామంటలు, భీమదేవరపల్లి :

ఎమ్మెల్సీ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావును గెలిపించాలని భీమదేవరపల్లి మండల ట్రస్మా నాయకులు పల్లె పల్లెనా పట్టభద్రులను కలుస్తూ, శేఖర్ రావు గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా నాయకులు మాట్లాడుతూ, మాజీ ప్రధాని పీవీ స్వగ్రామం వంగర, రత్నగిరి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల మండల కన్వీనర్ బేర యాదగిరి, చెప్యాల గోపాల్ రెడ్డి, కొండబత్తిని రాజేశం, మల్లేశం, అచ్చ అశోక్, పెగడపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం సికింద్రాబాద్​, మార్చి 19 (ప్రజామంటలు): బన్సీలాల్​ పేట డివిజన్​  బోయగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హల్ టికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు,ఎగ్జామ్ పాడ్స్​, జామెట్రీ బాక్స్ లను  అందించారు. పదవతరగతి పరీక్షల్లో తీసుకోవాల్సిన...
Read More...
Local News  State News 

ప్రేమ పేరుతో  వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ప్రేమ పేరుతో  వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 19( ప్రజా మంటలు) పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందిన బాస రాము గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించక...
Read More...
Local News 

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం హనుమకొండ మార్చి 19 (ప్రజామంటలు)  : హనుమకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఆధ్వర్యంలో స్వయంకృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటీ రామన్న జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హనుమకొండ మ్యూజిక్ ఇంచార్జ్ బిక్షపతి చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్...
Read More...
Local News 

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం    జగిత్యాల మార్చి 18(ప్రజా మంటలు)జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం  జిల్లా కలెక్టర్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధ్యక్షులు  సత్య ప్రసాద్ ని మరియు  అదనపు కలెక్టరు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఎస్.లత ని మర్యాద పూర్వకంగా కలిశారు .    నూతనంగా...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల)   సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష తమవద్దకు...
Read More...
Local News 

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత 

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత    కరీంనగర్ మార్చి 18 (ప్రజా మంటలు) వికసిత్ భారత్ - యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ నోడల్ కళాశాలలో  రాష్ట్రస్థాయి ఎంపిక ప్రారం ప్రారంభోత్సవ సమావేశానికి హాజరుకావలసిందిగా మున్సిపల్ కమిషనర్ చాహత్  బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్  గౌస్ ఆలం కు ఆహ్వాన పత్రిక  అందజేసారు .       స్థానిక శ్రీ రాజరాజేశ్వర   ....
Read More...
Local News  State News 

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. మాట తప్పడం , మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం.. హైదరాబాద్ మార్చ్ 18: అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారు.స్టేషన్ ఘన్పుర్ సభలో మేం ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ..డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు...
Read More...
Local News 

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు సికింద్రాబాద్​ మార్చి 18 (ప్రజామంటలు) : తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరం( టీడీఎఫ్​ ​) ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డి కి ప్రతిష్టాత్మక కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ( సీఎస్​ఆర్​ ) అవార్డుకు ఎంపికయ్యారు. గత 20 ఏండ్ల నుంచి తెలంగాణ  రాష్ర్టంలో వివిద రంగాల్లో అందించిన సేవలను గుర్తించిన సౌత్​ ఇండియా సీఎస్​ఆర్​ సమ్మిట్​ లో డూయింగ్​ గుడ్​...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల్  డిఎస్పి రఘు చందర్ సూచనలతో, అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు.     ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి  
Read More...
Local News 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్  గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు.  ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగిఆర్యోగ...
Read More...
Local News 

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు  మరియు వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో D-64, D-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను  సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని...
Read More...
Local News 

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో   సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ...
Read More...