పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్

On
పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్


జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
గంజాయి అమ్ముతున్నారన్న  పక్కా సమాచారంతో ఐదుగురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. జగిత్యాల రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి శివారులో గంజాయి కలిగి ఉన్న 1 మానుక కులదీప్ 21 (జగిత్యాల గాంధీ నగర్)   2 బొక్కనపల్లి పవన్ కుమార్ 20 జగిత్యాల రూరల్ మండలం (గుట్రాజుపల్లి) 3 మగ్గిడి రాకేష్ 21 జగిత్యాల టౌన్ కు చెందిన వీరిని పట్టుకొని వారి వద్ద నుండి 130 గ్రాముల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు .అదే విధంగా బుధవారం మధ్యాహ్నం రఘురాముల కోట శివారులో గంజాయి కలిగి ఉన్న జగిత్యాలకు చెందిన కోరేపు సాయి 22 ,జగిత్యాల మార్కండేయ నగర్ కు చెందిన ఆనుమల్ల లోకేష్ కుమార్ 25 లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రేతలు ఉట్నూర్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుక్కొని వారి జల్సాల డబ్బుల కోసం ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని సమాచారం మేరకు వారి వద్ద నుండి 1211 గ్రాముల నిషేధిత గంజాయి రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీన పరుచుకున్నారన్నారు. సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలపాలన్నారు. నిషేధిత గంజాయిని విక్రయించిన, వినియోగించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ,రూరల్ ఎస్సై ఎన్. సధాకర్ కానిస్టేబుల్ ఎం. శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ లను డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.

Tags

More News...

Local News 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత ▪️ ▪️జగిత్యాల మార్చి 17( ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి  నవమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు జగిత్యాల  విశ్వ బ్రాహ్మణ సంఘం  జిల్లా...
Read More...
Local News 

శ్రీ సీతారాముల కళ్యాణం కరపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

 శ్రీ సీతారాముల కళ్యాణం కరపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ▪️జగిత్యాల మార్చి 17 ( ప్రజా మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం ఆద్వర్యం లో నిర్వహించే  శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆహ్వాన కరపత్రికను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆవిష్కరించిన  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో  మాజీ మున్సిపల్ చైర్మన్ పిసిసి సభ్యులు...
Read More...
Local News 

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడానికే ఇబ్బందుల నివారణ దినోత్సవం   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడానికే ఇబ్బందుల నివారణ దినోత్సవం   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  జగిత్యాల మార్చి 17 (ప్రజా మంటలు)ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడానికే ఇబ్బందుల నివారణ దినోత్సవం అని జిల్లా ఎస్పీ అన్నారు.జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...
Read More...
Local News 

పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ రాములు కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ రాములు కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల మార్చి 17( ప్రజా మంటలు)జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 25 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రాములు ను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పూలమాల తో, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను...
Read More...
Local News  State News 

#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  మల్కాజిగిరి 17 మార్చి (ప్రజా మంటలు) :  మచ్చబోల్లారం డివిజన్ పరిధిలోని స్మశానవాటికలోని అక్రమ డంపింగ్ యార్డును తొలగించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ డంపింగ్ యార్డులోని చెత్తలోనే కూర్చొని ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్...
Read More...
Local News  State News 

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్   కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ హైదారాబాద్ మార్చ్ 16: శాసనమండలి సభ్యులు మరియు  తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ను, వారి నివాసంలో మాజీ మంత్రి జి.రాజేశం  మరియు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన మధు  మర్యాదపూర్వకంగా కలిశారు.కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జి...
Read More...
Local News  State News 

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్  ఏళ్ళతరబడి పోరాట ఫలితం   బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :  జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో భారీగా...
Read More...
Local News  State News  Spiritual  

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)     బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు హోమశాలలో...
Read More...
Local News  State News 

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) : అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్​టీ జంక్షన్​ వద్ద రోడ్డు దాటుతూ ఓ  వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న...
Read More...
Local News 

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి   *  ప్రైవేట్​ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది        *  కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) :  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మార్చి16(  ప్రజా మంటలు   )  నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి  ఇవి పేదలకు  వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రజలు టీకాలు...
Read More...
Local News  State News 

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్ సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి. మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి,...
Read More...