చత్రపతి శివాజీ జాతీయ సేవ పురస్కారం-2025 కు ఎంపికైన జ్యోతి రాజా
సికింద్రాబాద్ ఫిబ్రవరి 15 (ప్రజామంటలు)::
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు సందర్భంగా భాగ్య నగర్ శివాజీ సేవా సమితి కుత్బుల్లాపూర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు ధర్మ సంరక్షకులకు చత్రపతి శివాజీ జాతీయ పురస్కారాలు అందజేయాలని సమితి నిర్వాహకులు నిర్ణయించుకున్నారు .ఈ మేరకు చత్రపతి శివాజీ జాతీయ సేవ పురస్కారం2025 కు, ప్రముఖ మనస్తత్వవేత్త జ్యోతి రాజా ఎంపికయ్యారు. జ్యోతి రాజా ని సత్కరించాలని నిర్ణయించారని పత్రిక ప్రకటనలో అధ్యక్షులు నందనం దివాకర్ తెలిపారు. న్యూ బోయగూడ లో శ్రీ దీప్తి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేసి వందలాది మంది విద్యార్థులకు, యువతకు అనేక వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించి, టీవీ ప్రసార మాధ్య మాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ వారికి సరైన దిశా నిర్దేశం చేస్తున్న జ్యోతి రాజా సేవలను గుర్తించామని తెలిపారు. ఈనెల 19వ తేదీ శివాజీ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ చౌక్, కుత్బుల్లాపూర్ లో వేలాది హిందూ బంధువుల సమక్షంలో, ధర్మ పరిరక్షకులకు పురస్కారాలు అందజేస్తున్నట్లు,
స్థానిక భాజపా నాయకుడు అధ్యక్షులు నందనం దివాకర్ ప్రకటనలో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
