రేపు బీజేపీ జిల్లా నూతన ప్రెసిడెంట్ భరత్ గౌడ్ ప్రమాణాస్వీకారం
On
భారీ బైక్ ర్యాలీకి నాయకుల ప్లాన్...
సికింద్రాబాద్ ఫిబ్రవరి 14 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా బీజేపీ నూతన అద్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన గుండగోని భరత్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకారమహోత్సవం ఈనెల 15 శనివారం జరుగుతుందని రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి తెలిపారు. శనివారం మద్యాహ్నం 3 గంటలకు చిక్కడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బైక్ ర్యాలీ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వరకు కొనసాగుతుందన్నారు. అక్కడే ఉన్న కశిష్ పంక్షన్ హాల్లో సాయంత్రం 4గంటలకు భరత్ గౌడ్ ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. అంతకు ముందు మద్యాహ్నం 2.30 గంటలకు సనత్ నగర్ బీజేపీ నాయకులు,కార్యకర్తలతో బేగంపేట లోని బీజేపీ ఆఫీస్ నుంచి భారీ బైక్ ల ర్యాలీ ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మర్రి పురూరవరెడ్డి కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం
Published On
By Siricilla Rajendar sharma

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
Published On
By ch v prabhakar rao

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
Published On
By ch v prabhakar rao

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
Published On
By Siricilla Rajendar sharma

భయం వీడితే...జయం మనదే..
Published On
By ch v prabhakar rao
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి
Published On
By ch v prabhakar rao

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు
Published On
By ch v prabhakar rao

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*
Published On
By Kasireddy Adireddy

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
Published On
By ch v prabhakar rao
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
Published On
By ch v prabhakar rao
.jpeg)