ఎంపీ ప్రియాంక గాంధీని కలిసిన డా.కోట నీలిమ

On
ఎంపీ ప్రియాంక గాంధీని కలిసిన డా.కోట నీలిమ

ఎంపీ ప్రియాంక గాంధీని కలిసిన డా.కోట నీలిమ

సికింద్రాబాద్​ డిసెంబర్​ 05 (ప్రజామంటలు):

లోక్​సభ ఎంపీ ప్రియాంక గాంధీని సనత్​ నగర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇంచార్జీ డా.కోట నీలిమ న్యూఢిల్లీలోని 10 జన్​పథ్​  తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఇటీవల జరిగిన వయనాడ్​ లోక్​సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రియాంకగాంధీని కలిసిన డా.కోట నీలిమ ఆమెకు బొకే ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. సిటీలో పార్టీని బలపరచే అంశాలపై ప్రియాంక గాంధీతో చర్చించారు.
––––––

Tags