భాగ్యలక్ష్మీ కి విమెన్​ ఎంటర్​ ప్రెన్యూర్స్​ అవార్డు

On
భాగ్యలక్ష్మీ కి విమెన్​ ఎంటర్​ ప్రెన్యూర్స్​ అవార్డు

భాగ్యలక్ష్మీ కి విమెన్​ ఎంటర్​ ప్రెన్యూర్స్​ అవార్డు

సికింద్రాబాద్​ నవంబర్​ 30 (ప్రజామంటలు):

సిటీకి చెందిన ఐఏఎస్​ అకాడమీ నిర్వాహకురాలు పసుల భాగ్యలక్ష్మీ ని లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ విమెన్​ ఎంటర్​ ప్రెన్యూర్స్​ అవార్డు–2024 వరించింది. ఈమేరకు శనివారం హైదరాబాద్ గచ్చిబౌలి ​ లోని టీ హబ్ ఫేజ్​ 2.0​ లో  బ్యాక్​ వర్డ్​ క్లాసెస్​ ఛాంబర్స్​ ఆఫ్​ ఆండ్​ ఇండస్ర్టీ ( బిక్కి) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ర్ట మంత్రి శ్రీధర్​ బాబు, ఎంపీ ఈటల రాజేందర్​ లు భాగ్యలక్ష్మీకి ఈ అవార్డును అందచేశారు. ఈసందర్బంగా లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్​ అవార్డును అందుకున్న భాగ్యలక్ష్మీని పలువురు అభినందించారు.
–––––––

Tags