బన్సీలాల్ పేటలో దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ

On
బన్సీలాల్ పేటలో దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ

బన్సీలాల్ పేటలో దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ

సికింద్రాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):

 బన్సీలాల్ పేట డివిజన్ లో లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం  దివ్యాంగులకు ఉచితంగా వీల్ చైర్ లను అందజేశారు. స్థానిక చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఎలకొండ శ్రీనివాస్ అరుణ్ రాజేందర్ పద్మ లావణ్య లు వీటిని దివ్యాంగులకు ఇచ్చారు. ఫౌండేషన్ సీఈవో కౌముది నాగరాజ్, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ లకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. మరి కొంతమందికి వీల్ చైర్ లను త్వరలో అందజేస్తామన్నారు
-----------

Tags