సైబర్ నేరాలపై అవగహన సదస్సు ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి 

On
సైబర్ నేరాలపై అవగహన సదస్సు ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి 

సైబర్ నేరాలపై అవగహన సదస్సు
ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి 

గొల్లపల్లి నవంబర్ 29 (ప్రజా మంటలు):

 గొల్లపల్లి మండలంలోని పలు బ్యాంకులను సందర్శించి బ్యాంకు ఖాతాదారులకు సైబర్ నేరాల పట్ల ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు, అంతే కాకుండా బ్యాంకు సిబ్బందికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనలు తెలియజేశారు బ్యాంకులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని  రాత్రి సమయంలో బ్యాంకు భద్రతకు సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎస్సై సతీష్ ఇతరులు పాల్గొన్నారు.

Tags