గల్ఫ్ కార్మికుల కల నెరవేర్చిన జీవో 205
గల్ఫ్ కార్మికుల కల నెరవేర్చిన జీవో 205
వేములవాడ సెప్టెంబర్ 18:
దీర్ఘకాలికంగా కాలయాపనకు గురైన గల్ఫ్ సంక్షేమం కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గల్ఫ్ అంశాన్ని పరిగణలోకి తీసుకొని, సంక్షేమ కార్యాచరణకు బీజం వేయడాన్ని స్వాగతిస్తున్నామని,
ముందు నుండి ప్రత్యేక చొరవ తీసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, గల్ఫ్ దేశాల్లో ఉన్న 15 లక్షల కార్మికుల తరఫున ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా, గల్ఫ్ కార్మికుల పోరాటం,చేశారు పోరాట ఫలితంమే ఈ
జీవో 205,గల్ఫ్ కష్టాలను ప్రభుత్వం ఈ రోజు గుర్తించింది అని రాజాగౌడ్ అన్నారు సెప్టెంబర్ 16వ తేది గల్ఫ్ కార్మికులకు పండగ రోజు. యెన్నో దశాబ్ద సంవత్సరాల ఉద్యమం ఫలించింది. చాలా సంతోషం వ్యక్తం చేశారు త్వరలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి, కార్మికులను ఆదుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు చేయవలసిన సౌలతుల కోసం ప్రణాళిక రూపొందించాలి,కేంద్ర ప్రభుత్వం ద్వారా10 లక్షల రూపాయల విలువైన 'ప్రవాసీ భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్పించలి,అని పెద్దన్న స్తానం రాష్ట ప్రభుత్వానిది అయితే,
తండ్రి స్థానం కేంద్ర ప్రభుత్వానిది, కాబట్టి కేంద్రం ఆలోచన చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్,అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం-- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు

ధర్మపురిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్బందుల నివారణ తో బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లాఎస్పీ అశోక్

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ఫల, పుష్ప శయ్యాది వాసం
