భగిని నివేధిత ఆవాసం విద్యార్థులకు డా. ఎడ్మాల లీనారెడ్డిచే పరుపుల వితరణ
జగిత్యాల మార్చి 7( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని భగిని నివేదిత బాలికల ఆవాస విద్యార్థులకు ప్రముఖ దంత వైద్య నిపుణురాలు ఎడమల లీనారెడ్డి మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 12 వేల రూపాయల విలువగల పరుపులను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఆవాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆవాస విద్యార్థులకు ప్రస్తుతానికి తాము సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని భగినీ నివేదిత ఆవాసానికి పరుపులు వితరణ చేసామని రాబోయే రోజుల్లో విద్యార్థినీలకు మౌలిక అవసరాల కోసం మరింత సహాయం చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానంతరం కేక్ కత్తిరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి. రేణుక రావు ,వి .గిరిజ అన్నపూర్ణ ,జి .నిర్మల గొల్లపల్లి. మాధవి లత పాల్గొన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మాల్యాద్రి నవీన్ రెడ్డి,డా. లీనారెడ్డి లకు భగిని నివేధిత బాలికల ఆవాసం నిర్వాహకులు దన్యావాదాలు తెలిపారు. ఆవాసం కేర్ టేకర్ రజిత విద్యార్థినీలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
