ఖేలో భారత్ క్రీడోత్సవాలు–2025 బహుమతుల ప్రధానం
సికింద్రాబాద్ మార్చి 07 (ప్రజామంటలు) :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్ పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా బేగంపేట్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్బంగా "ఖేలో భారత్ క్రీడోత్సవాలు-2025" ఘనంగా నిర్వహించగా, శుక్రవారం విజేతలకు బహుమతులను అందచేశారు. యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజీ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుమారి కళ్యాణి హాజరయ్యారు. ఈసందర్బంగా ఖేలో భారత్ క్రీడోత్సవ్ లో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులను అందజేశారు. కూకట్పల్లి విభాగ్ కన్వినర్ శ్రీనాధ్, సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ ,హైదరాబాద్ మహానగర ఎస్ ఎఫ్ డి కన్వీనర్ పాండురంగ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్వేత, పీజీ కాలేజ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ విజయ్,ఉదిత్,కాలేజ్ సెక్రెటరీ అభినయ్, బేగంపేట్ జాయింట్ సెక్రెటరీ కృష్ణ, శ్రీకర్, దుర్గేష్, అజయ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
