మెటుపల్లిలో హర్ ఘర్ తిరంగ యాత్ర 

On
మెటుపల్లిలో హర్ ఘర్ తిరంగ యాత్ర 

మెటుపల్లిలో హర్ ఘర్ తిరంగ యాత్ర 

మెటుపల్లి ఆగస్టు 13 :

 మెట్ పల్లి పట్టణంలో కళాశాల విద్యార్థులతో బిజెపి నాయకులతో మాజీ ఎమ్మెల్యే దామన్న ఇంటి వద్ద నుండి పాత బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగ యాత్ర నిర్వహించారు. పట్టణ ప్రజలు అందరూ,  ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని సూచించడం జరిగింది. బిజెపి మెట్టిపల్లి పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుకసదాశివం బీజేవైఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు దొనికెళ్ళ నవీన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెట్లపల్లి మీనా నాయకులు ఇల్లెందుల శ్రీనివాస్ ఇల్లెందుల కృష్ణమాచారి గంప శ్రీనివాస్ తోకల సత్యనారాయణ బీజేవైఎం పట్టణ కన్వీనర్  సుంకేటి విజయ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కలి కోటశ్రీకాంత్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పుల్ల సౌజన్య ఓబీసీ ప్రెసిడెంట్ నూనె కాంతి కిరణ్ రమేష్ యాదవ్  భీమ్నాథ్ విజయ్ పాంపర్టీ ఆనంద్ బోగ దత్తాద్రి,గుంటుక హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

           

Tags