పేకాట స్థావారం పై దాడి....!-కేసు నమోదు చేసిన జమ్మికుంట టౌన్ సీఐ వరగంటి రవి

On
పేకాట స్థావారం పై దాడి....!-కేసు నమోదు చేసిన జమ్మికుంట టౌన్ సీఐ వరగంటి రవి

పేకాట స్థావారం పై దాడి....!-కేసు నమోదు చేసిన జమ్మికుంట టౌన్ సీఐ వరగంటి రవి

జమ్మికుంట ఆగస్ట్ 23 (ప్రజా మంటలు) : శంబునిపల్లి గ్రామములో ఒక ఇంట్లో పేకాట అడుతున్నారని సమాచార రాగ సిఐ గారు తన సిబంధితో వెల్లి ఇప్పలపల్లి గ్రామంలో శింతి రెడ్డి రమణారెడ్డి ఇంట్లో బొబ్బల సమ్మిరెడ్డి, గజ్జి శ్రీనివాస్, బొల్లారం బాబురావు, ఉమ్మ గోని రమేష్ తండ్రి, రేణిగుంట్ల విజయ్,  పడాల అరవింద్, మాదిరెడ్డి వెంకటరెడ్డి లు పేకాట అడుతుండగా పట్టుకొని వారి నుండీ 16310/-రూపాయలు సీజ్ చేసి కేసు నామోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

-------------

Tags