#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
రెండో రోజు కూడా చెత్తలో కూర్చొని నిరసన కొనసాగించిన మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్కాజిగిరి 17 మార్చి (ప్రజా మంటలు) :
మచ్చబోల్లారం డివిజన్ పరిధిలోని స్మశానవాటికలోని అక్రమ డంపింగ్ యార్డును తొలగించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ డంపింగ్ యార్డులోని చెత్తలోనే కూర్చొని ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్ అనే నినాదంతో దాదాపు నలభై కాలనీల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది.
భారీగా స్థానికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...
- ప్రజారోగ్యాన్ని, హిందూ సాంప్రదాయాలను మనోభావాలను లెక్క చేయకుండా ఇష్టానుసారం అధికారులు వ్యవహించడం సమంజసం కాదని,
- డంపింగ్ యార్డులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన భయంకరమైన చెత్త వల్ల ప్రజాజీవనం కాలుష్యభరితమై, చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలు ప్రశ్నార్థకంగా మారాయని,
- భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయని, పర్యావరణం పూర్తిగా కాలుష్య భరితంగా మారిందని, అధికారులు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా పనిచేయడం మానుకోవాలని
- ఈ సమస్య పరిష్కారం అయ్యేంతే వరకు ప్రతి రోజూ ధర్నా నిర్వహిస్తామని, అవసరమైతే అల్వాల్ బల్దియా కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెల్లి, అవినీతి అధికారుల పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
Published On
By ch v prabhakar rao

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
Published On
By ch v prabhakar rao
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
Published On
By ch v prabhakar rao

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు
Published On
By ch v prabhakar rao

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి
Published On
By ch v prabhakar rao

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ
Published On
By ch v prabhakar rao

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
Published On
By ch v prabhakar rao
.jpg)
భయం వీడితే విజయం మనదే...
Published On
By ch v prabhakar rao

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక
Published On
By ch v prabhakar rao

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
Published On
By Siricilla Rajendar sharma
.jpg)