శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం
జగిత్యాల ఫిబ్రవరి 17 : పట్టణంలోని శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయ 69వ త్రయాహ్నిక వార్షిక మహోత్సవము సందర్భంగా సోమవారం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలివేలు మంగ శ్రీ పద్మావతి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యెక వేదిక పై ఆసీనులు చేసి. స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా పండితులు వేదమంత్రో త్సవాల మధ్య ఆలయ అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ రుద్రాంగి శశిధర్ శర్మ, నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించుటానికి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితు లయ్యారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వామి, అమ్మవార్ల కళ్యాణ అక్షతలను భక్తులకు అందజేశారు.
కళ్యాణ కార్యక్రమంలో ఈవో రవి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, టీవీ సూర్యం, గుండేటి రాజు, డాక్టర్ గోపాల చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
