శ్రీకాసుగంటి కుటుంబం సౌజన్యంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు
జగిత్యాల ఫిబ్రవరి 21(ప్రజా మంటలు)
ఈ నెల 22వ తేదీన కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నారు.
-హాజరు కానున్న తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్
శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 10-30 ని.లకు ప్రధాన గ్రూప్ లలో
ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. అశోక్ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు కాసుగంటి కుటుంబం అందజేసే నగదు పురస్కారాలలో ప్రతి విద్యార్థికి రూ. 40 వేల రూ. ల నగదు పురస్కారంను అతిథులచేతుల మీదుగా అందజేయబడుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్‌రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
