శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి వారి ఆధ్వర్యములో సేవా కార్యక్రమములో ఒక భాగముగా ఆడపిల్లల పెండ్లి విషయములో నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచి వివాహ కార్యక్రమములో కొంత ఆర్ధిక సహాయమును అందించుటకై ఈ స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పినాము.
ఇట్టి సేవా కార్యక్రమాలలో భాగంగా సోమవారం రోజున నిరుపేద కుటుంబానికి చెందిన ఆడెపు శ్రీనివాస్, లత గార్ల ప్రథమపుత్రిక చి.ల. సౌ.లోహిత (సన్నివ.) గ్రామం. శాలపల్లె. మండలం. పేగడపేల్లి జగిత్యాల. జిల్లా. .వివాహము. చేస్తున్నందున. శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద. సేవా సమితి. ద్వారా రూ॥ 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక సహాయం. అందచేయడం. జరిగింది. గీతా సిల్క్ హౌజ్ అధినేత. (కీllశేllకస్తూరి జగదీశ్వర్.) జ్ఞాపకార్ధము. వారి కుమారుడు.కస్తూరి. శశిధర్. పెండ్లిపట్టుచీరను. అందించడం. జరిగింది.
ఇట్టి సేవ కార్యక్రమంలో మానపూరి శ్రీనివాస్ (మాజీ కోశాధికారి). క్యాషియర్. పద్మశాలి సేవా సంఘం. శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవాసమితి అధ్యక్షులు. చిలుకమారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు. కొక్కుల సుదర్శన్. కోమాకుల సుదర్శన్. వేముల శంకర్ (పొలాస). పద్మశాలి సేవా సంఘం డైరెక్టర్.జోగ మల్లేశం. మాచర్ల శంకర్, మల్లికార్జున్ తదితరులు .పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం-- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు

ధర్మపురిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్బందుల నివారణ తో బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లాఎస్పీ అశోక్

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ఫల, పుష్ప శయ్యాది వాసం
