ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను అడ్డుకున్న

విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ మండల శాఖ..

On
ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను అడ్డుకున్న

ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను అడ్డుకున్న 

విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ మండల శాఖ..

గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):

గొల్లపెల్లి మండలం మల్లన్న పేట గ్రామంలోని 534 సర్వే నెంబర్ గల భూమిలో కొంతమంది అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని, అక్కడున్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తు  నిర్మాణాన్ని చేపడుతున్నారు.వారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి కట్టడన్ని తొలగించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కి  వినతి పత్రం అందజేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా గోరక్ష ప్రముఖ ఆడెపు నరేష్, విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు కుంభాకర్ అరుణ్, బజరంగ్ దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్, 
మండల గోరక్ష ప్రముఖ జంగిలి సత్యం ,అగ్గిమల్ల బజరంగ్ దళ్ గ్రామ కన్వీనర్ దడిగోపుల అశోక్,  మల్లన్న పేట  బిజెపి నాయకులు ముత్యాల స్వామి, బండారి నరేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags