సీసీ నగర్ లో సామాజిక, ఆర్థిక సర్వే
On
సీసీ నగర్ లో సామాజిక, ఆర్థిక సర్వే
సికింద్రాబాద్ నవంబర్ 29 (ప్రజామంటలు):
సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట డివిజన్ లోని సీసీ నగర్ లో శుక్రవారం అధికారులు, సిబ్బంది ఇంటింటి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించారు. ఈసందర్బంగా వీరు ఇంటింటికి వెళ్ళి కుటుంబసభ్యుల వివరాలు, తదితర అంశాలపై అడిగి వివరాలను నమోదు చేశారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ కలీమ్, మధుర వీరన్, మునీర్ పాల్గొన్నారు.
Tags