జువ్వాడి సూర్యరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్

On
జువ్వాడి సూర్యరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్

జువ్వాడి సూర్యరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ధర్మపురి నవంబర్ 03:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్, మాజీ మండల పరిషత్  వైస్ ప్రెసిడెంట్ జువ్వాడి సూర్యరావు  అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం రోజున ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోనీ వారి నివాసంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,MLC తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ రావు లు సూర్యరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం నిర్వహించిన వారి అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Tags