కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

 

కొండగట్టు జూన్ 9 (ప్రజా మంటలు) : 

కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సత్యం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల ఆద్వర్యంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి,ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.   జగిత్యాల మార్చి 13: పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై  మల్యాల మండలం పోతారం  గ్రామానికి చెందిన  నిమ్మ నర్సయ్య  (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు  గురువారం జగిత్యాల డివిజన్  ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన...
Read More...
National  Spiritual   State News 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు    కోనేటి నీటిపై నారసింహ, వేంకటేశ్వర ప్రదక్షిణలు(రామ కిష్టయ్య సంగన భట్ల,9440595494)   దక్షిణ కాశిగా , హరిహర క్షేత్రంగా , నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా వాసికెక్కిన సాంప్రదాయాల సిరియైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగా నంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలోత్సవాలు మార్చి 14,15,16వ తేదీలలో హిరణ్య...
Read More...
Local News 

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం లక్ష్మీ నరసింహునిపై ట్రస్టు బోర్డు చైర్మన్ ప్రమాణం(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి మార్చ్ 13: నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న సహస్రాబ్దుల పౌరాణిక చారిత్రక, ఐతిహాసిక నేపథ్యాన్ని కలిగి ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అవినీతి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేయ గలమని ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్...
Read More...
Local News 

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక     జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిటీ నుండి పరిశీలకులుగా వచ్చిన  ఏ ఎస్ ఓ సి వెంకటేశ్వర్లు మరియు జిల్లా విద్యాధికారి రాము  ఆధ్వర్యంలో నూతన...
Read More...
Local News 

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు    కొండగట్టు మార్చి 12( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవ త్రయానీకము సోమవారం  ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం, అభిషేకాలు నిర్వహించి...
Read More...
Local News 

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం జగిత్యాల మార్చి12 (ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక. దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా  మూడవరోజు సుప్రభాతం, సేవా కాలం, పంచ హారతి, నిత్య హోమం మరియు సాయంత్రం డోలోత్సవం నిత్య హోమం బలిహరణం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్...
Read More...
Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...